ప్రకాశం: బల్లికురవ మండల సర్వసభ్య సమావేశాన్ని జనవరి మూడో తేదీన నిర్వహిస్తున్నట్లు బల్లికురవ మండల ఎంపీడీవో కుసుమకుమారి గురువారం తెలిపారు. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీ బుధవారం ఉదయం 10:30కు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు తమ నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు.