KRNL: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం గూడూరు మండలం కె. నాగలాపురంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధుల కింద నిర్మించిన సీసీరోడ్ల నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు.