TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తాహసీల్దార్ కార్యాలయాన్ని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు అర గంట పాటు తాహశీల్ధార్ గదిలో కూర్చొని రికార్డులను పరిశీలించారు. అనంతరం దరఖాస్తు దారులకు ఫోన్ చేసి అధికారుల పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.