TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్ రిమాండ్‌పై వాదనలు కొనసాగాయి. పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం సూచించింది. రూ.5వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతోపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.