HYD: మల్కాజ్‌గిరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వర్షిణి మృతి కలకలం రేపుతోంది. అడ్డగుట్టలోని ఓ కాలేజ్‌కు లేట్‌గా వచ్చిందని లెక్చరర్లు క్లాస్‌కు అనుమతించక దురుసుగా ప్రవర్తించడంతో మానసికంగా కుంగిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో బ్లడ్ క్లాడ్ అయ్యి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.