WGL: BRS పార్టీ ఆధ్వర్యంలో మెంత తుఫాన్ బాధితులను ఆదుకోవాలని BRS ఆధ్వర్యంలో మండల తాహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా BRS నాయకుడు కొమ్ము రమేష్ మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ కారణంగాన నష్టపోయిన వరి మొక్కజొన్న పత్తి రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.