HNK: పరకాల పట్టణంలోని RTC డిపో వద్ద BC JAC, RTC యూనియన్ ఆధ్వర్యంలో BC బందు నిర్వహించారు. బీసీ JAC రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ.. 60% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు EWS బిల్లు ఆమోదించినట్టుగా, బీసీ బిల్లును కూడా వెంటనే ఆమోదించాలని ఆయన కోరారు.