MDK: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. డీసీఆర్బీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ గౌడ్ కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. జిల్లాలో టాస్క్ఫోర్స్ సీఐగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తిని డీసీఆర్బీ సీఐగా బదిలీ చేశారు. బదిలీపై జిల్లాకు విచ్చేసిన రాజశేఖర్ రెడ్డిని టాస్క్ఫోర్స్ సీఐగా నియమించారు.