KMM: అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా బీ.రామానుజం నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన నరేష్ కుమార్ బదిలీ అయ్యాక కొద్దినెలలుగా పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యాన రామానుజంను నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 1991వ ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆసిఫాబాద్ డీఎస్పీగా పనిచేస్తుండగా ఏఎస్పీగా పదోన్నతి కల్పించి ఖమ్మంకు బదిలీ చేశారు.