BHNG: బొమ్మలరామారం మండలంలోని కాజిపేట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షుడు బాసరం బాబు మాట్లాడుతూ.. ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య కృషితో పేద కుటుంబాలకు ఇళ్ల వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.