KMM: రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్(M) MV.పాలెంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 9,700 మెట్రిక్ టన్నుల శీతల గోదాంల నిర్మాణానికి జిల్లా కలెక్టర్, CPలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని పేర్కొన్నారు.