SRCL: అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. శాసన సభలో బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సమావేశమయ్యారు.