KMM: జిల్లాలో వివిధ రైతుల సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి మంధనపు రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ BKS ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పీ.శ్రీజను కలిసి వినతిపత్రం అందజేశారు. పలు గ్రామాల్లో డొంక రహదారుల సమస్యలు పరిష్కరించాలని, సీడ్ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరారు.