MLG: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి రమణ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో నేడు సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ జిల్లా కమిటీ బాదురు పాల్గొన్నారు.