HNK: జిల్లా BRS కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడారు. రైతు సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టి క్వింటాల్‌కు రూ.8110 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.