GDWL: భవిష్యత్తు తరానికి ఆశాకిరణాలు విద్యార్థులే అని DRDA-EGMM ట్రైనర్ మహేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు గద్వాలలోని గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్రేరణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమయం విలువైనదని, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, టీవీ వంటి చెడు అలవాట్లకు పోవద్దన్నారు.