PDPL: సంస్కృతి సంప్రదాయ వేడుకలకు తెలంగాణ వేదికగా నిలుస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథని మండలం రచ్చపల్లి ఆర్ & ఆర్ కాలనీలో గిరిజన సంప్రదాయ పండుగ తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గిరిజన పెద్దలు మాజీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గిరిజనుల సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు.