PDPL: సింగరేణి సంస్థ 12 ఏరియాల్లో ప్రస్తుత బొగ్గు గనుల పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టబోయే గనుల సాధన, అవలంబించాల్సిన కార్యాచరణపై C&MD బలరాం ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులు, ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కార్మిక సంఘాల నాయకులకు భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు.