BHPL: హైదరాబాద్ సన్ సిటీలో శనివారం ఉదయం భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బుర్ర రమేష్ ఇళ్లు షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న BRS రాష్ట్ర యువజన నాయకుడు, GMRM ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గౌతమ్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బుర్ర రమేష్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో BRS యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు ఉన్నారు.