ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని బారిక్ రావ్ గూడ గ్రామం వద్ద వాగుపై ఉన్న వంతెన ఆదివారం రాత్రి పూట హఠాత్తుగా కూలింది. దీంతో గ్రామానికి పోవడానికి ఒకటే దారి కావడంతో అత్యవసర సమయంలో వేలని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే బాగు చేయాలని గ్రామస్తులు కోరారు.