SRPT: సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా గిరిజన మాజీ సర్పంచులు యాకు నాయక్, వీరోజీలు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో రాష్ట్ర సర్పంచుల ఫోరం కమిటీ పిలుపుమేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు వెళ్తుండగా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.