హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వాసంతినీ తొలగిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఉత్త్వరులు జారీ చేశారు. ఆమె స్థానంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డికి ఇంఛార్జ్ విద్యాశాఖ అధికారిక అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు విధుల నుంచి తొలిగించిన్నట్లు సమాచారం.