ASF: సింగరేణిలో ఏఐటీయూసీ తోనే హక్కులు సాధ్యమని గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గోలేటి CHPలో పలువురు కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు. కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ ఎల్లవేళలా ముందుంటుందని అన్నారు.