KMR: కామారెడ్డి స్వాతంత్ర సమరయోధుడు బాబు జడ్జీవన్ రావ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమెహన్, ఆర్డివో గిరి ఉన్నారు.