SRD: జిల్లాలోని ఏడు మండలాల్లో గురవారం జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. 129 పంచాయతీల్లో 1,133 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 161 వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.