KRNL: కర్నూలు ఫోర్త్ టౌన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఉత్తర్వులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ నివేదికల ఆధారంగా జారీ చేశారు. షరిన్ నగర్‌కు చెందిన వడ్డే రామాంజనేయులు, వడ్డే అంజిపై 17కు పైగా, అలాగే పఠాన్ ఇమ్రాన్ ఖాన్‌పై 19 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.