SRCL: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలివిడత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఐదు మండలాలలో పోలైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. చందుర్తి 76.53, కోనరావుపేట 81.98, రుద్రంగి 71.98, వేములవాడ అర్బన్ 75.31, వేములవాడ రూరల్ 82.47 పోలింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.