ASF: కాగజ్ నగర్ పట్టణంలో శనివారం ఎమ్మెల్సీ దండే విట్టల్ను ఏఎస్పీ రామానుజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన గతంలో కాగజ్ నగర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ ASPగా పదోన్నతి పొందడంతో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, సమస్యలను పరిష్కరించుటకు కృషి చేయాలనీ ఎమ్మెల్సీ పేర్కొన్నారు.