WGL: వర్ధన్నపేట పట్టణంప్రజల చిరకాల కోరికైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి వేగం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియపై రెవెన్యూ అధికారులు పూర్తి నివేదికను ఎమ్మెల్యేకు అందజేశారు. మంగళవారం కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తహసీల్దార్‌ను కలిసి చర్చలు జరిపారు.