SRCL: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత CV రామన్ 55వ వర్ధంతి కార్యక్రమం వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ప్రధానోపాధ్యా యుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.