HYD: మీర్ఖాన్పేటలో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, CM రేవంత్ రెడ్డి కలిసి ప్రారంభిస్తారు. అనంతరం CM రేవంత్ రెడ్డి రాష్ట్ర పెట్టుబడుల అవకాశాలు, కొత్త అభివృద్ధి దిశలు, విజన్-2047 పై కీలక ప్రసంగం చేయనున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు భారీ సంఖ్యలో పాల్గొటున్నాయి.