KNR: హుజురాబాద్లో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామ ఉపాధ్యక్షుడిగా రెడ్డబోయిన చిరంజీవిని, ప్రధాన కార్యదర్శిగా కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నియామకం పట్ల వారు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం బలోపేతం చేయడానికి తమ శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు.