RR: మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం వాహనాల లక్కీ నెంబర్లకు వేలంపాటను నిర్వహించారు. వేలంపాటలో TG07AH9999 నెంబర్కు రూ.11.50 లక్షలు, TG07AK0099కు రూ.4.29 లక్షలు, TG07AK0009కు రూ.4.19 లక్షలు, TG07AK0007 నెంబర్కు రూ.3.07 లక్షలకు పలికింది. వేలం పాటలో రూ.53,01,544 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Tags :