వరంగల్: మండలం రాఘవాపూర్ రైల్వేగేట్ వద్ద, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి చెందిన పి. రాజు, పి. సోమయ్యలకు చెందిన గొర్రెలను వెంకటయ్యతో పాటు నరసయ్య ఒక్కరోజు కూలీకి వచ్చాడు. గొర్రెలను రైల్వే గేట్ దాటిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ ఢీకొనడంతో నరసయ్య మృతిచెందాడు. ఆయనతో పాటు 10 గొర్రెలు మృతిచెందాయి.