RR: రాజేంద్రనగర్‌లో జన చైత్యన ఫేజ్ టూలో నివసిస్తున్న నవ వధువు ఐశ్వర్య ఆదివారం రాత్రి అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఫిట్స్‌తో కుప్పకూలి మృతి చెందింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని ఐశ్వర్య తల్లిదండ్రులు అల్లుడు రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.