PDPL: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరంభట్ల శ్రీనివాస్ సోదరుడుని కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ ఇంటికి వచ్చిన శ్రీధర్ బాబు సతీష్ మృతి చెందిన సంఘటన తనను ఎంతో కలచి వేసిందని అన్నారు. ధైర్యంగా ఉండాలని అంటూ సతీష్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.