BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ తొమ్మిదో వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి కారం శ్రీను ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. MLA పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.