MHBD: కొత్తగూడ, గంగారం,గూడూరు మండలాల ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉందని, తడిసిన తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తాకవద్దన్నారు. ఎక్కడైనా తీగలు పడినట్లు కనిపిస్తే, చెట్లు విరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1912కి తెలపాలన్నారు. అత్యవసరమైతే 8712481566, 8712481575 నెంబర్ లకి కాల్ చేయాలన్నారు.