MDK: మాసాయిపేట మండల BJP అధ్యక్షుడిగా వంటేరు శ్రీనివాస్ రెడ్డి నియామకమయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. మండలంలో బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతానని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు.