MDCL: హబ్సిగూడ డివిజన్లోని రామ్‌రెడ్డి నగర్, వాసవి నగర్ కాలనీల్లో డ్రైనేజీ, ట్రంక్ లైన్ సమస్యలపై కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వాసులు, మహిళలతో కలిసి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పరమేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చూపుతానన్నారు.