NRPT: జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.