HYD: యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో 2025కు గానూ ఉత్తమ సీఐగా ఎంపికయ్యారు. నిజాయితీగా ప్రజలకు సేవలందిస్తూ, తరచూ డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ, మద్యం మత్తులో నడిపిన వారిపై నిస్పక్షపాతంగా కేసులు బుక్ చేశారు. సైబర్ నేరాలు డ్రంక్& డ్రైవ్, డ్రగ్స్, గంజాయి, ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.