JGL: కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వృత్తిరీత్యా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాలలో ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఎస్ఐ చిరంజీవికి, ఏఎస్ఐ రాజశ్రీ, కానిస్టేబుల్ రాజ్ కిరణ్ లకు ఆయన ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.