NRPT: జిల్లా కేంద్రంలోని KGBV పాఠశాలని శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. పాఠశాలలో వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఆధునిక ప్రపంచంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యలను నేర్చుకోవడం ఎంతైనా అవసరం ఉందన్నారు. వేసవి శిబిరాన్ని విద్యార్థులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు.