MBNR: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మహబూబ్నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బందుకు వారు మద్దతు ప్రకటించి దుకాణాలను ముసేశారు. విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు.