MDCL: మియాపూర్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.5 లక్షల విలువచేసే 12.6 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి బెంగళూరు నుంచి తెచ్చి HYDలో వీరు విక్రయిస్తున్నట్లు తెలిపారు.