MBNR: రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇవాళ రూరల్ మండలం రామచంద్రాపూర్, మాచన్ పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.