SRPT: అక్రమంగా ఇళ్లలో నిల్వ చేసిన 32 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మునగాల మండలంలోని బరాఖత్ గూడెంలో పట్టుకున్నారు ఎస్సై ప్రవీణ్ కుమార్ వివరాల ప్రకారం.. బరాఖతూడేనికి చెందిన జిల్లేపల్లి శ్రీను, కత్తి వీరయ్యలు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో బృందంతో కలిసి దాడులు నిర్వహించినట్లు చెప్పారు. కేసు నమోదు చేశారు.