NLG: 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, అనాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. ఇవ్వాళ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని టూ టౌన్ ఎస్సై సైదులుకు ఫిర్యాదు చేశారు.