WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వినాయక చవితిని పురస్కరించుకొని ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పండుగతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆయన ప్రార్థించారు.